Coronavirus in India: ఆందోళన కలిగిస్తున్న మరణాల పెరుగుదల, 24 గంటల్లో 379 మంది మృతి, దేశంలో తాజాగా 16,862 మందికి కరోనా

దేశంలో కొత్త‌గా 16,862 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, నిన్న‌ 19,391 మంది కోలుకున్నార‌ని తెలిపింది. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,33,82,100కు పెరిగింది. నిన్న 379 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 4,51,814కే చేరింది.

Coronavirus-in-India ( photo-PTI)

దేశంలో కొత్త‌గా 16,862 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, నిన్న‌ 19,391 మంది కోలుకున్నార‌ని తెలిపింది. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,33,82,100కు పెరిగింది. నిన్న 379 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 4,51,814కే చేరింది. మొత్తం కేసుల సంఖ్య‌ 3,40,37,592కు చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,03,678 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు. నిన్న‌ 30,26,483 వ్యాక్సిన్ డోసులు విన‌యోగించారు. ఇప్ప‌టివ‌ర‌కు వినియోగించిన మొత్తం డోసుల సంఖ్య‌ 97,14,38,553కు చేరింది. నిన్న కేర‌ళ‌లో 9,246 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, మంది 96 ప్రాణాలు కోల్పోయారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement