Coronavirus in India: భారత్‌లో తగ్గని కరోనా తీవ్రత, ఫోర్త్ వేవ్ దిశగా కరోనా కేసులు, నిన్న ఒక్కరోజే 18వేలకు పైగా కేసులు నమోదు, భారీగా పెరిగిన యాక్టీవ్ కేసుల సంఖ్య
భారత్‌లో కరోనా (Corona) తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల(positive cases) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,840 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 43 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 16,104 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ఇక యాక్టీవ్ కేసుల(corona active cases) సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
New Delhi, July 09: భారత్‌లో కరోనా (Corona) తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల(positive cases) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,840 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 43 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 16,104 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ఇక యాక్టీవ్ కేసుల(corona active cases) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,25,028కి చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 4.14 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 198 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement