COVID in India: దేశంలో ఆగని కరోనా విశ్వరూపం, గత 24 గంటల్లో 2,58,089 మందికి కోవిడ్, నిన్న‌ 358 మంది మహమ్మారితో మృతి

దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయో కాని తగ్గడం లేదు. గత 24 గంటల్లో 2,58,089 కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిలెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న‌ 358 మంది మ‌ర‌ణించార‌ని వివ‌రించింది. నిన్న క‌రోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారని పేర్కొంది.

Coronavirus towns (Photo-ANI)

దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయో కాని తగ్గడం లేదు. గత 24 గంటల్లో 2,58,089 కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిలెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న‌ 358 మంది మ‌ర‌ణించార‌ని వివ‌రించింది. నిన్న క‌రోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 16,56,341 మందికి చికిత్స అందుతోందని తెలిపింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతంగా ఉందని పేర్కొంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 8,209కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 70.37 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. నిన్న‌ ఒక్కరోజే 13,13,444 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు కేంద్రం వివ‌రించింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement