COVID in India: దేశంలో గత 24 గంటల్లో 67,084 మందికి కరోనా, నిన్న క‌రోనాతో 1,241 మంది మృతి, ప్ర‌స్తుతం 7,90,789 యాక్టివ్ కేసులు

దేశంలో గత 24 గంటల్లో 67,084 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. అలాగే, నిన్న‌ 1,67,882 మంది కోలుకున్నార‌ని చెప్పింది. నిన్న దేశంలో క‌రోనాతో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారని వివ‌రించింది. దేశంలో ప్ర‌స్తుతం 7,90,789 మంది క‌రోనాకు ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారని వివ‌రించింది.

Coronavirus in India (Photo Credits: PTI)

దేశంలో గత 24 గంటల్లో 67,084 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. అలాగే, నిన్న‌ 1,67,882 మంది కోలుకున్నార‌ని చెప్పింది. నిన్న దేశంలో క‌రోనాతో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారని వివ‌రించింది. దేశంలో ప్ర‌స్తుతం 7,90,789 మంది క‌రోనాకు ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారని వివ‌రించింది. మృతుల సంఖ్య మొత్తం 5,06,520కి చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 171,28,19,947 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement