Coronavirus in India: ఒమిక్రాన్ రూపంలో దేశంలో థర్డ్ వేవ్, భారత్‌లో కొత్తగా 8,439 కరోనా కేసులు, గత 24 గంటల్లో 195 మంది మృతి

భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 8,439 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 9,525 మంది మహమ్మారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా... 195 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,40,9,137 మంది సంఖ్య నుంచి కోలుకున్నారు.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 8,439 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 9,525 మంది మహమ్మారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా... 195 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,40,9,137 మంది సంఖ్య నుంచి కోలుకున్నారు. మొత్తం 4,73,952 మంది మృతి చెందారు. ఇక ఇప్పటివరకు 129.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ భయాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఒమిక్రాన్ రూపంలో దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement