Omicron in India: దేశంలో 1892 కు చేరుకున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య, 23 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్ కేసులు, రాష్ట్రాల వారీగా ఓమిక్రాన్ కేసుల వివరాలు ఇవే..

దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1892కు చేరుకుంది. వీరిలో 766 మంది ఒమిక్రాన్ పేషెంట్లు కోలుకుని ఇంటికి వెళ్లారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.

omicron

దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1892కు చేరుకుంది. వీరిలో 766 మంది ఒమిక్రాన్ పేషెంట్లు కోలుకుని ఇంటికి వెళ్లారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 568 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా ఢిల్లీలో 382, కేరళలో 185, రాజస్థాన్ లొ 174, గుజరాత్ లో 152, తమిళనాడులో 121, తెలంగాణలో 67, కర్ణాటకలో 64, హర్యానాలో 63, ఒడిషాశాలో 37, పశ్చిమబెంగాల్ లో 20 కేసులు నమోదయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement