Interim Budget 2024-25: దేశ రక్షణ ప్రయోజనాల కోసం కొత్త పథకం, డీప్-టెక్ టెక్నాలజీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపిన నిర్మల

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రక్షణ ప్రయోజనాల కోసం డీప్-టెక్ టెక్నాలజీలను బలోపేతం చేయడానికి, స్వయంశక్తిని వేగవంతం చేయడానికి కొత్త పథకం ప్రారంభించబడుతుందని మంత్రి అన్నారు.

IAF Rafale jets in Indian Ocean Region. (Photo Credit: Twitter/Indian Air Force)

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రక్షణ ప్రయోజనాల కోసం డీప్-టెక్ టెక్నాలజీలను బలోపేతం చేయడానికి, స్వయంశక్తిని వేగవంతం చేయడానికి కొత్త పథకం ప్రారంభించబడుతుందని మంత్రి అన్నారు. రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్, విక్షిత్ భారత్ లక్ష్యం కోసం 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణంగా రూ.75,000 కోట్లు మంజూరు చేయనున్న కేంద్రం

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement