Karnataka New CM: నాకు కడుపులో ఇన్‌ఫెక్షన్, అందువల్ల ఢిల్లీ వెళ్లలేనని తెలిపిన డికె శివకుమార్, 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని వెల్లడి
నాకు కడుపులో ఇన్‌ఫెక్షన్ ఉందని, ఈరోజు ఢిల్లీ వెళ్లబోనని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు.అక్కడ 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కే వదిలేశానని డికె తెలిపారు.
నాకు కడుపులో ఇన్‌ఫెక్షన్ ఉందని, ఈరోజు ఢిల్లీ వెళ్లబోనని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు.అక్కడ 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కే వదిలేశానని డికె తెలిపారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Tags
Advertisement
సంబంధిత వార్తలు
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
Advertisement
Advertisement
Advertisement