PM Modi's Brother Car Accident: ప్రధాని మోదీ సోదరుడి కారుకి ఘోర ప్రమాదం, ప్రహ్లాద్ మోదీ కుమారుడు,కోడలుకు తీవ్ర గాయాలు, సమీపంలోని ఆస్పత్రికి తరలించిన పోలీసులు

బెంగళూరు నుంచి బందీపూర్ వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్న కారు మైసూర్ తాలూకాలోని కడకోల సమీపంలో ప్రమాదానికి గురైంది. మెర్సిడెస్ బెంజ్ కారులో ఉన్న ప్రహ్లాద్ మోదీ కుమారుడు, కోడలుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానకి వెళ్లారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా సమాచారం అందించారు.

Representational Image (Credits: Facebook)

బెంగళూరు నుంచి బందీపూర్ వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్న కారు మైసూర్ తాలూకాలోని కడకోల సమీపంలో ప్రమాదానికి గురైంది. మెర్సిడెస్ బెంజ్ కారులో ఉన్న ప్రహ్లాద్ మోదీ కుమారుడు, కోడలుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానకి వెళ్లారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా సమాచారం అందించారు.

Here's TV9 Kannada Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement