Viral Video: షాకింగ్ వీడియో...ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి...చివరకు ఏం జరిగిందో తెలుసా!
రాజస్థాన్‌లోని జైపూర్‌లో చిరుత కలకలం రేపింది. ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి చేసింది. కుక్క మెడను నోటితో పట్టుకుని కొరికి చంపేందుకు ప్రయత్నించింది. అయితే చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు యజమానురాలు కేకలు వేస్తూ బయటకు రాగా ఆ కుక్కను వదిలేసి చిరుత పారిపోయింది.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో చిరుత కలకలం రేపింది. ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి చేసింది. కుక్క మెడను నోటితో పట్టుకుని కొరికి చంపేందుకు ప్రయత్నించింది.
అయితే చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు యజమానురాలు కేకలు వేస్తూ బయటకు రాగా ఆ కుక్కను వదిలేసి చిరుత పారిపోయింది. రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో ఈ సంఘటన జరుగగా సీసీటీవీలో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానంలో కదలికలు, ఎగిరిపడ్డ ప్రయాణికులు..వైరల్‌గా మారిన వీడియో
Here's video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)