Tamil Nadu: వీడియో ఇదిగో, ఇంట్లోకి వచ్చి పెంపుడు కుక్కను నోట కరుచుకుని వెళుతున్న చిరుతపులి వెంటపడిన యజమాని, భయంతో కుక్కను విడిచి పరారైన చీతా

తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూరులో ఓ చిరుత ఇంట్లోకి ప్రవేశించింది. వరండాలో ఉన్న కుక్కను నోట కరుచుకుని వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన దాని యజమాని పెంపుడు కుక్కను ఆ చిరుత పులి నుండి కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Leopard Enters House In Tamil Nadu's Nilgiris District

తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూరులో ఓ చిరుత ఇంట్లోకి ప్రవేశించింది. వరండాలో ఉన్న కుక్కను నోట కరుచుకుని వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన దాని యజమాని పెంపుడు కుక్కను ఆ చిరుత పులి నుండి కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement