LPG Price Cut: తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై రూ. 36 తగ్గింపు, ఢిల్లీలో ఇప్పుడు సిలిండర్ ధర రూ.1976
వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ (Commercial cylinder) ధరను రూ.36 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో రూ.2012.50గా ఉన్న సిలిండర్ ధర రూ.1976కు చేరింది. తగ్గిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement