Madhya Pradesh: పిజ్జాలో కీటకాలు, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన..వీడియో రికార్డు చేసి షేర్ చేసిన యువకుడు..వీడియో ఇదిగో

పిజ్జాలో కిటకాలు ఓ హోటల్‌లో కలకలం రేపాయి. ఓ హోటల్‌లో పిజ్జా ఆర్డర్ చేశారు రోహన్ బర్మాన్ అనే యువకుడు. అతృతతో బాక్స్ ఓపెన్ చేసి తెరిచి చూడగా పిజ్జాలో కీటకాలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు యువకుడు. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌లో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Madhya Pradesh Insects found in pizza(video grab)

పిజ్జాలో కిటకాలు ఓ హోటల్‌లో కలకలం రేపాయి. ఓ హోటల్‌లో పిజ్జా ఆర్డర్ చేశారు రోహన్ బర్మాన్ అనే యువకుడు. అతృతతో బాక్స్ ఓపెన్ చేసి తెరిచి చూడగా పిజ్జాలో కీటకాలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు యువకుడు. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌లో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  పేక మేడలా కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం...షాకింగ్ వీడియో ఇదిగో

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement