Maharashtra: మహారాష్ట్రలో విషాదకర ఘటన, ఊపిరాడక నలుగురు దుర్మరణం, ఇంటి సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషాద ఘటన
మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. పుణెలో బుధవారం ఊపిరాడక నలుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణే శివారులోని కల్భోర్ ప్రాంతంలోని కదమ్ వాక్ వస్తీ వద్ద ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
మహారాష్ట్రలో పుణెలో బుధవారం ఊపిరాడక నలుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణే శివారులోని కల్భోర్ ప్రాంతంలోని కదమ్ వాక్ వస్తీ వద్ద ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. నలుగురు వ్యక్తులు ఓ ఇంటి సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు నలుగురు కార్మికులు ట్యాంకులోకి దిగారు. శుభ్రం చేస్తున్న సమయంలో ఊపిరాడక నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను సెప్టిక్ ట్యాంక్‌లో నుంచి వెలికి తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ః
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement