Covid in Maharashtra: మహారాష్ట్రలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 1086 మందికి కరోనా, 5700కు పెరిగన యాక్టివ్ కేసులు
మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1086 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 806 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5700కు పెరిగాయి.
మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1086 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 806 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5700కు పెరిగాయి.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్‌ను గుర్తించిన సైంటిస్టులు
GBS Outbreak in Andhra Pradesh: ఏపీని వణికిస్తున్నజీబీఎస్, తాజాగా శ్రీకాకుళంలో యువకుడికి బ్రెయిన్ డెడ్, ఇద్దరి పరిస్థితి విషమం, అప్రమత్తమైన అధికారులు, గిలియన్-బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవిగో..
Guillain-Barre Syndrome Syndrome: మహారాష్ట్రని వణికిస్తున్న జీబీఎస్ సిండ్రోమ్, ముంబైలో తొలి మరణం, రాష్ట్రంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఇవే..
New HMPV Cases in Gujarat: గుజరాత్లో మరో బాలుడికి HMPV వైరస్, మొత్తం 8 కి చేరిన కేసుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement