Actor Dileep Shankar Dead: మలయాళం నటుడు దిలీప్ శంకర్ మృతి..తిరువనంతపురంలోని ఓ హోటల్‌లో మృతదేహం, పోలీసుల విచారణ!
ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ శంకర్ మృతి చెందాడు. తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించాడు. సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న దిలీప్..విరామంలో హోటల్‌లో బస చేశాడు.
ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ శంకర్ మృతి చెందాడు. తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించాడు. సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న దిలీప్..విరామంలో హోటల్‌లో బస చేశాడు. కానీ సీన్ కట్ చేస్తే శవమై కనిపించడంతో మాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. దిలీప్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ ని చూసిన ఓ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారంటే? (వీడియో)
Malayalam Actor Dileep Shankar Found Dead In Hotel Room
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Advertisement
Advertisement