Uttar Pradesh Horror: దారుణం, సోదరి తల నరికి చేతిలో పట్టుకుని ఊరంతా తిరిగిన యువకుడు, యువతి వేరే కులం వాడితో వెళ్లిపోవడమే కారణం

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో 24 ఏళ్ల యువకుడు తన సోదరిని హత్య చేసి, ఆమె తలను నరికివేసాడు. ఆ తలను చేతిలో పట్టుకుని ఊరంతా తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది

Man cuts sister's head (Photo-Video Grab)

Man cuts sister's head over affair : ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో 24 ఏళ్ల యువకుడు తన సోదరిని హత్య చేసి, ఆమె తలను నరికివేసాడు. ఆ తలను చేతిలో పట్టుకుని ఊరంతా తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రియాజ్ అనే వ్యక్తి తన సోదరి వేరొక వర్గానికి చెందిన వ్యక్తితో పారిపోవడంతో కలత చెందాడని పోలీసులు తెలిపారు. రియాజ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.కులంకానీ వ్యక్తితో లేచిపోయినందుకే తాను ఈ ఘాతుకానికి ఒడిగట్టానని పోలీసుల ప్రాథమిక విచారణలో రియాజ్‌ తెలిపాడు.

Man cuts sister's head

Here's  Police Statement

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement