Video: షాకింగ్ వీడియో ఇదిగో, బార్బర్ షాప్‌లో మసాజ్ చేసుకుంటుండగా వ్యక్తి మృతి, ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే..
మసాజ్ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి కారణం ఎక్కవగా మసాజ్ చేసుకోవడమే అనే అనుమానం వ్యక్తమవుతుంది.
ఓ వ్యక్తి బార్బర్ షాప్‌లో మసాజ్ చేయించుకోవడానికి వచ్చాడు. మసాజ్ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి కారణం ఎక్కవగా మసాజ్ చేసుకోవడమే అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై అధికారికంగా సమాచారం లేదు.
Man dies while giving massage in barber shop Watch Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)