Mangaluru Tragedy: వీడియో ఇదిగో, ఈత రాక స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక తిరిగిరాని లోకాలకు..
కర్ణాటక - ఉల్లాల్లోని Vazco Resortకు వెళ్లిన యువతులు కీర్తన(21), నిశిత(21), పార్వతీ(20) ఉదయం స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ మునిగిపోయారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండడంతో పూల్ డెక్కు చేరడానికి తీవ్రంగా శ్రమించారు. ఎంత ప్రయత్నించినా ఫలించకపోవడంతో చివరికి మృత్యు వాతపడ్డారు.
కర్ణాటక - ఉల్లాల్లోని Vazco Resortకు వెళ్లిన యువతులు కీర్తన(21), నిశిత(21), పార్వతీ(20) ఉదయం స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ మునిగిపోయారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండడంతో పూల్ డెక్కు చేరడానికి తీవ్రంగా శ్రమించారు. ఎంత ప్రయత్నించినా ఫలించకపోవడంతో చివరికి మృత్యు వాతపడ్డారు. మృతులు మైసూరుకు చెందిన వారిగా గుర్తించారు.
3 BTech Students Drown in Swimming Pool at Vazco Resort
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)