Meghalaya Fire: వీడియో ఇదిగో, మేఘాలయలో ఘోర అగ్ని ప్రమాదం, ట్యాంకర్, కారు ఢీకొనడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు
మేఘాలయ రాష్ట్రంలో రి భోయ్ జిల్లాలోని మవ్పున్ క్షైద్ గ్రామంలో ట్యాంకర్, కారు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో మంటలు ఒక్కసారిగా ఎగసాయి. పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వీడియో ఇదిగో..

Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement