Delhi High Court: నిశ్చితార్థం అయినంత మాత్రాన యువతిని శృంగారం కోసం బలవంతం చేయరాదు, కాబోయే భర్త పలుమార్లు అత్యాచారం చేశాడనే కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

నిశ్చితార్థం చేసుకున్నంత మాత్రాన కాబోయే భర్త లైంగికంగా వేధించడం, కొట్టడం లేదా బెదిరించడం లాంటివి చేయరాదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. నిశ్చితార్థం చేసుకున్నామనే సాకుతో యువతిపై తన కాబోయే భర్తపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించిన కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Delhi High Court (Photo Credits: IANS)

నిశ్చితార్థం చేసుకున్నంత మాత్రాన కాబోయే భర్త లైంగికంగా వేధించడం, కొట్టడం లేదా బెదిరించడం లాంటివి చేయరాదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. నిశ్చితార్థం చేసుకున్నామనే సాకుతో యువతిపై తన కాబోయే భర్త పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించిన కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement