Caught on Camera: వీడియో ఇదిగో, రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన పోలీస్ అధికారి, బలవంతంగా కారు ఎక్కిస్తుంటే..
యూపీలోని మీర్జాపూర్ లో ఓ పోలీస్ అధికారి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతడిని వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించాడు. ‘నా మాట వినండి, ఒక్క నిమిషం ఆగండి. నేను మీతో రాను’ అంటూ వారిని ప్రాథేయపడ్డాడు.

ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.చిల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో శివశంకర్ సింగ్ కేసు రాజీ కోసం ఒ వ్యక్తి నుంచి రూ.30,000 లంచం తీసుకున్నాడు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయనను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు బలవంతంగా ఆ పోలీస్ అధికారిని తమ వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
Cop Caught Red-Handed While Taking Bribe Of Rs 30,000
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement