Gadwal: గద్వాలలో మిషన్ భగీరథ పైపులైన్ లీక్, గాల్లోకి ఎగిసి పడి వృథాగా పోతున్న నీళ్లు....వీడియో ఇదిగో

మిషన్ భగీరథ పైపు లైన్ పగిలి నీళ్లు ఎగిసిపడుతున్నాయి. గద్వాల నియోజకవర్గం, ధరూరు మండలం, కోతుల గిద్ద స్టేజి సమీపంలో (పెట్రోల్ బంకు దగ్గర) మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి ఎగిసిపడుతున్నాయి నీళ్లు. మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి పోయి నీళ్లు వృధాగా పోతుండగా మిషన్ భగీరథ అధికారులు ఇట్టి విషయాన్ని గమనించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Mission Bhagiratha pipe line Leake at Gadwal(video grab)

మిషన్ భగీరథ పైపు లైన్ పగిలి నీళ్లు ఎగిసిపడుతున్నాయి. గద్వాల నియోజకవర్గం, ధరూరు మండలం, కోతుల గిద్ద స్టేజి సమీపంలో (పెట్రోల్ బంకు దగ్గర) మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి ఎగిసిపడుతున్నాయి నీళ్లు. మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి పోయి నీళ్లు వృధాగా పోతుండగా మిషన్ భగీరథ అధికారులు ఇట్టి విషయాన్ని గమనించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.  మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశాడు...రూ.14 కోట్లు ఇవ్వాలని బాధితుడు నరసింహరెడ్డి ఆరోపణ, బంధువని నమ్మితే నిండా ముంచేశాడని మండిపాటు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement