Corona in Mumbai: ముంబైలో గత 24 గంటల్లో 20,181 కరోనా కేసులు, కొత్తగా 4 మరణాలు, ప్రస్తుతం 79,260 యాక్టివ్ కేసులు
కొత్తగా 4 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఆర్థిక రాజధానిలో యాక్టివ్ కేసులు 79,260కి పెరిగాయి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత 24 గంటల్లో 20,181 తాజా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 4 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఆర్థిక రాజధానిలో యాక్టివ్ కేసులు 79,260కి పెరిగాయి