COVID-19 in Mumbai: ముంబైలో కొత్తగా 8,082 కోవిడ్ కేసులు, రెండు మరణాలు, గత 24 గంటల్లో 600 మంది డిశ్చార్జ్
అలాగే రెండు మరణాల సంభవించాయి. గత 24 గంటల్లో 600 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య37,274కు చేరింది.
ముంబైలో కొత్తగా 8,082 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. అలాగే రెండు మరణాల సంభవించాయి. గత 24 గంటల్లో 600 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య37,274కు చేరింది.