Mumbai Shocker: ముంబైలో దారుణం, కూతురు గొంతు కోసి చంపిన అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించిన తల్లి

ముంబైలోని బోరివలి ప్రాంతంలో 46 ఏళ్ల మహిళ తన మైనర్ కుమార్తెను గొంతుకోసి చంపి, ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించిన షాకింగ్ సంఘటన జరిగింది. దీనిని వార్తా సంస్థ ANI నివేదించింది. చావు బతుకుల మధ్యన ఉన్న రేఖా సోలంకి అనే మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Stabbed (file image)

ముంబైలోని బోరివలి ప్రాంతంలో 46 ఏళ్ల మహిళ తన మైనర్ కుమార్తెను గొంతుకోసి చంపి, ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించిన షాకింగ్ సంఘటన జరిగింది. దీనిని వార్తా సంస్థ ANI నివేదించింది. చావు బతుకుల మధ్యన ఉన్న రేఖా సోలంకి అనే మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన గురించి తెలుసుకున్న 11 ఏళ్ల బాలిక తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. మహిళపై ఐపీసీ 302, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కస్తూర్బా పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Here's ANI News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement