Viral Video: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో నాగచైతన్య - శోభిత, కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం...వీడియో ఇదిగో

నాగచైతన్య, శోభిత దంపతులతో కలిసి శ్రీశైలం మల్లన ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు నాగార్జున కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Naga Chaitanya - Sobhita Dhulipala Couple at Srisailam Temple(X)

అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైలంలో సందడి చేశారు. నాగచైతన్య, శోభిత దంపతులతో కలిసి శ్రీశైలం మల్లన ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు నాగార్జున కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  వీడియో ఇదిగో..శోభిత మెడలో తాళి కట్టిన నాగ చైతన్య...ఈలల వేస్తూ హంగామా చేసిన అఖిల్...కుటుంబ సభ్యుల ఆనందం చూడండి 

Here's Video:

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు