Viral Video: రోజు పాలు ఇస్తున్న మేకపోతు, వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు, ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సోషల్ మీడియాలో చాలా షాకింగ్ వీడియో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ మేక పోతు పాలు ఇస్తోందన్న వీడియో వైరల్ అవుతోంది.

Pic Source: Twitter

సోషల్ మీడియాలో చాలా షాకింగ్ వీడియో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ మేక పోతు పాలు ఇస్తోందన్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాకు చెందినది. బుర్హాన్‌పూర్ జిల్లాలోని ఓ ఫామ్‌హౌస్‌లో కొన్ని మేక పోతులు ఉన్నాయని, ఇవి నిజంగా పాలు ఇస్తాయని చెబుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మేక పోతు పాలు ఇస్తున్న ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని సర్తాజ్ ఫామ్‌లో 100కి పైగా మేక పోతులు ఉన్నాయని, వాటిలో కొన్ని పాలు ఇస్తున్నాయని చెప్పారు. ఈ మేకలు రోజుకు 250 ml పాలు ఇస్తాయని కూడా చెప్పబడింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement