Man Dies Of Heart Attack in Gym: జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తి గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తి, సీసీ టీవీ పుటేజీ వైరల్
జిమ్ లో ట్రైనింగ్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తిన అనంతరం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తిన అనంతరం కిందకు దిగి టవల్ తో తుడుచుకుంటుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. జిమ్ లో ట్రైనింగ్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తిన అనంతరం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తిన అనంతరం కిందకు దిగి టవల్ తో తుడుచుకుంటుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.
జిమ్ లో ట్రైనింగ్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తిన అనంతరం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తిన అనంతరం కిందకు దిగి టవల్ తో తుడుచుకుంటుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)