Fuel Price Hike: తగ్గేదేలే అంటున్న ఇంధన ధరలు, గత వారం రోజుల్లో ఆరుసార్లు పెంపు, తాజాగా పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరుగుదల
దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం (Fuel Price Hike) గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీటర్‌కు రూ. 4 వరకు చమురు సంస్థలు పెంచాయి.
దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం (Fuel Price Hike) గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీటర్‌కు రూ. 4 వరకు చమురు సంస్థలు పెంచాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.71, డీజిల్ లీటర్ రూ. 99.07గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ. 114.19, డీజిల్ లీటర్ రూ. 98.50, కోల్‌కతాలో పెట్రోల్ రూ. 108.85, డీజిల్ రూ. 93.92, చెన్నైలో పెట్రోల్ రూ. 105.18, డీజిల్ రూ. 95.33గా ఉంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement