Delhi Rains: మోకాలి లోతు వరదలో శ్రద్ధగా పని చేసుకుంటున్న పోలీస్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

మిలీనియం సిటీ గురుగ్రామ్‌లోని సెక్టార్ 50 పోలీస్ స్టేషన్‌లో స్విమ్మింగ్ పూల్‌ని ఆస్వాదిస్తున్న పోలీసు సిబ్బంది. డ్రెయిన్‌ క్లీనింగ్‌, వాటర్‌ డ్రైనేజీ పేరుతో ఏటా దాదాపు 100 కోట్ల రూపాయలను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులకు వందనం. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sector 50 Police Station

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement