RBI on Rs 2000 Notes Returned: ఇంకా రూ. 10 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ప్రజల దగ్గరే ఉన్నాయి, కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ
10,000 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. కాగా ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లు చెలామణి నుంచి తొలగించిన సంగతి విదితమే.
97 శాతం కంటే ఎక్కువ రూ.2,000 నోట్లు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది; కేవలం రూ. 10,000 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. కాగా ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లు చెలామణి నుంచి తొలగించిన సంగతి విదితమే.
Here's PTI News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)