Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు కృంగడంతో ఒక్కసారిగా బోల్తాపడిన కంకర లారీ, పక్కనే మహిళలు స్కూటీ మీద రావడంతో..

రాజ్‌కోట్‌లోని సర్వేశ్వర్ చౌక్‌లోని వోంక్లా వద్ద రోడ్డు ప్రమాదం సంఘటన జరిగింది. రోడ్డు మీద వెళుతుండగా ఓ కంకర లారీ మధ్యలో రోడ్డు కృంగిపోవడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఎదురుగా స్కూటీ మీద వస్తున్న ఇద్దరు మహిళలు దానికింద పడ్డారు. అయితే వారికి గాయాలు అయ్యాయి లేక తప్పించుకున్నారా అనే దానిపై అధికారిక సమాచారం లేదు.

Road Accident Video: truck loaded with gravel overturned when a paver block-on-wonkala-slipped-mother-and-daughter-narrowly-escaped

రాజ్‌కోట్‌లోని సర్వేశ్వర్ చౌక్‌లోని వోంక్లా వద్ద రోడ్డు ప్రమాదం సంఘటన జరిగింది. రోడ్డు మీద వెళుతుండగా ఓ కంకర లారీ మధ్యలో రోడ్డు కృంగిపోవడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఎదురుగా స్కూటీ మీద వస్తున్న ఇద్దరు మహిళలు దానికింద పడ్డారు. అయితే వారికి గాయాలు అయ్యాయి లేక తప్పించుకున్నారా అనే దానిపై అధికారిక సమాచారం లేదు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement