Rozgar Mela 2023: ప్రభుత్వ శాఖల్లో 71,000 మందికి ఉద్యోగాలు, రేపు ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం దాదాపు 71,000 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడతారు. ఈ రోజ్‌గార్ మేళాను దేశంలో 45 చోట్ల నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఈ మేళాలో పాల్గొంటాయి.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం దాదాపు 71,000 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడతారు. ఈ రోజ్‌గార్ మేళాను దేశంలో 45 చోట్ల నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఈ మేళాలో పాల్గొంటాయి.
ఎంపికైనవారిని గ్రామీణ తపాలా సేవకులు, తపాలా శాఖ ఇన్‌స్పెక్టర్, కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, సబ్ డివిజినల్ ఆఫీసర్, ట్యాక్స్ అసిస్టెంట్స్ వంటి ఉద్యోగాల్లో నియమిస్తారు.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement