Karnataka: స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూమే తగలబెట్టాడు, కర్ణాటకలో షాకింగ్ సంఘటన..వీడియో వైరల్
కర్ణాటకలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూంను తగలబెట్టాడు. కర్ణాటకలోని కలబురగిలో నదీమ్ (26) అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూమ్ స్టాఫ్ను సంప్రదించాడు.
కర్ణాటకలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూంను తగలబెట్టాడు. కర్ణాటకలోని కలబురగిలో నదీమ్ (26) అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూమ్ స్టాఫ్ను సంప్రదించాడు. అయితే ఎన్నిసార్లు వెళ్లినా సిబ్బంది సరిగా స్పందిచకపోవడంతో కోపంతో షోరూంకు నిప్పు అంటించాడు. గుజరాత్‌లోని ఓ గోదాంలో ప్రమాదం, బస్తాలు జారి పడి కార్మికుడు మృతి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..
Here's Video:
స్కూటర్ రిపేర్ చేయలేదని షోరూము తగలబెట్టాడు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)