Jr NTR Fan: కడపలో విషాదం, దేవర సినిమా చూస్తూ అభిమాని మృతి..సినిమా చూస్తూ కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన అభిమాని
కడప నగరంలోని అప్సర థియేటర్‌లో విషాదం చోటు చేసుకుంది. సినిమా చూస్తూ కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు ఓ అభిమాని. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు డాక్టర్లు.
కడప నగరంలోని అప్సర థియేటర్‌లో విషాదం చోటు చేసుకుంది. సినిమా చూస్తూ కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు ఓ అభిమాని. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు డాక్టర్లు. మృతుడు సీకే దిన్నె మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్‌వలీగా గుర్తించారు. 'దేవర' సినిమా ప్రదర్శనలో ఘర్షణ.. కడప రాజా థియేటర్ లో యువకుల వీరంగం.. సిబ్బందిని చితకబాదుతూ గలాటా (వీడియోతో)
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)