Uttar Pradesh: ఉత్తరప్రదేవ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి...షాకింగ్ వీడియో ఇదిగో

ఉత్తరప్రదేశ్ లోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నోయిడా నుంచి ప్యారీ చౌక్‌కు వెళ్తుండగా, కారు అదుపుతప్పిన ట్రక్కును వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు చాలా శ్రమించి కారును బయటకు తీయగలిగారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

Shocking road accident at uttar Pradesh, 5 dead(video grab)

ఉత్తరప్రదేశ్ లోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నోయిడా నుంచి ప్యారీ చౌక్‌కు వెళ్తుండగా, కారు అదుపుతప్పిన ట్రక్కును వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు చాలా శ్రమించి కారును బయటకు తీయగలిగారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు.  కారుకు అంత్యక్రియలు.. 1,500 మంది సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమం.. ఎందుకంటే? (వీడియోతో) 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement