Modi Ji Ko Jai Shree Ram: వీడియో ఇదిగో, ప్రధాని మోదీని శ్రీరామునితో పోలుస్తూ నినాదాలు చేసిన చిన్నారి, సోషల్ మీడియాలో వైరల్
రోడ్ షో సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా భారీగా జనం గుమిగూడారు. కాగా, ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అమాయకపు చిన్నారి 'మోదీ జీకో జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేసింది. తన తల్లి భుజంపై కూర్చున్న చిన్నారి ప్రధాని మోదీని చూసేందుకు తహతహలాడుతున్నట్లు కనిపించింది.
PM Modi Road Show: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (నవంబర్ 14) రాత్రి 10 గంటలకు జార్ఖండ్‌లోని రాంచీకి చేరుకున్నారు. రాంచీలో ప్రధాని మోదీ 10 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు, ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్‌షోలో దారిపొడవునా ప్రజలు పలుచోట్ల ఆయనకు స్వాగతం పలికారు.
రోడ్ షో సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా భారీగా జనం గుమిగూడారు. కాగా, ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అమాయకపు చిన్నారి 'మోదీ జీకో జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేసింది. తన తల్లి భుజంపై కూర్చున్న చిన్నారి ప్రధాని మోదీని చూసేందుకు తహతహలాడుతున్నట్లు కనిపించింది. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)