Suicide Caught on Camera: వీడియో ఇదిగో, ప్రేమ విఫలం కావడంతో ఫ్లై ఓవర్‌పై నుంచి నదిలోకి దూకి యువతి, ఆస్పత్రుల్లో చావు బతుకుల్లో..

నవీ ముంబైలోని ఓ మహిళ ఫ్లై ఓవర్‌పై నుంచి నదిలోకి దూకిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రేమ విషయంలో మనస్తాపానికి గురైన ఆ మహిళ, చుట్టుపక్కలవారు అడ్డుకునే ప్రయత్నాలను పట్టించుకోకుండా నీటిలోకి దూసుకెళ్లింది.

Representative Image (Photo Credit- Pixabay)

నవీ ముంబైలోని ఓ మహిళ ఫ్లై ఓవర్‌పై నుంచి నదిలోకి దూకిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రేమ విషయంలో మనస్తాపానికి గురైన ఆ మహిళ, చుట్టుపక్కలవారు అడ్డుకునే ప్రయత్నాలను పట్టించుకోకుండా నీటిలోకి దూసుకెళ్లింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఆమెను రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కెమెరాలో చిక్కిన ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement