Jammu & Kashmir: జమ్మూకాశ్మీర్ లో అనుమానాస్పద వస్తువు కలకలం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించి నిర్వీర్యం చేసిన CRPF బలగాలు

జమ్మూ కాశ్మీరలోని పట్టాన్‌లోని శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారి వెంబడి అనుమానాస్పద వస్తువు పడి ఉండటాన్ని సైన్యం 24 RR యూనిట్, CRPF కనుగొన్నారు, ఆ తర్వాత బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు.ఆ వస్తువును నిర్వీర్యం చేశారు.

CRPF (Photo-ANI)

జమ్మూ కాశ్మీరలోని పట్టాన్‌లోని శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారి వెంబడి అనుమానాస్పద వస్తువు పడి ఉండటాన్ని సైన్యం 24 RR యూనిట్, CRPF కనుగొన్నారు, ఆ తర్వాత బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు.ఆ వస్తువును నిర్వీర్యం చేశారు.  అదేంటో కనుగోనే పనిలో నిమగ్నమయ్యారు సైనికులు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement