Tamil Nadu: వీడియో ఇదిగో, అయ్యప్ప స్వాములకు తప్పిన పెను ప్రమాదం, బస్సు ఆపి రోడ్డు పక్కన వంట చేస్తుండగా ఒక్కసారిగా బస్సులో ఎగసిన మంటలు

Ayyappa Devotees Escape from Fire in Kanchi

విజయనగరానికి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమల నుంచి తిరిగి వస్తుండగా తమిళనాడులోని కంచి సమీపంలో బస్సు ఆపి రోడ్డు పక్కన వంట చేస్తుండగా ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. కాసేపటికే ప్రసాదాలు, దుస్తులు, ఇతర సామగ్రి సహా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

వరంగల్‌లో బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్య, కాళ్లు, చేతులను తాళ్లతో బంధించి కిరాతకంగా కత్తులు, ఇనుప రాడ్లతో చంపేసిన దుండగులు

Ayyappa Devotees Escape from Fire in Kanchi

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement