Tamil Nadu: స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన ఆవు, ఈ ప్రమాదంలో తప్పెవరిదో మీరే చెప్పండి, తమిళనాడులో షాకింగ్ ఘటన

పశువులు కనిపిస్తుంటే ఆ చిన్న రోడ్డుపై యువతి అంత స్పీడ్గా ఎందుకు వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆవును అలా రోడ్డు మీద వదిలేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Cow that hit the young woman riding the scooty

తమిళనాడులోని తిరునల్వేలిలో స్కూటీపై వెళ్తున్న యువతిని ఆవు ఢీ కొట్టడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. పశువులు కనిపిస్తుంటే ఆ చిన్న రోడ్డుపై యువతి అంత స్పీడ్గా ఎందుకు వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆవును అలా రోడ్డు మీద వదిలేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Cow  hit  young woman riding scooty

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు