Tamil Nadu: మంత్రి వస్తే కూర్చునేందుకు కుర్చీలు కూడా వేయరా, కార్యకర్తలపై మండిపడుతూ రాయి విసిరిన తమిళనాడు మంత్రి ఎస్ఎం నాసర్, వీడియో సోషల్ మీడియాలో వైరల్

తాను కూర్చోవడానికి కుర్చీలు తీసుకురావడంలో జాప్యం చేసినందుకు తిరువళ్లూరులో పార్టీ కార్యకర్తలపై తమిళనాడు మంత్రి ఎస్ఎం నాసర్ రాయి విసిరారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tamil Nadu Minister SM Nasar (Photo-ANI)

తాను కూర్చోవడానికి కుర్చీలు తీసుకురావడంలో జాప్యం చేసినందుకు తిరువళ్లూరులో పార్టీ కార్యకర్తలపై తమిళనాడు మంత్రి ఎస్ఎం నాసర్ రాయి విసిరారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో మంత్రి ఎస్ఎం నాసర్ కూర్చునేందుకు కుర్చీలు లేవని కార్యకర్తలపై మండిపడుతూ రాయి విసిరేయడం చూడవచ్చు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement