Tamil Nadu Rains: భారీ వర్షాలకు స్కూళ్లకు సెలవులు, కుండపోతగా కురుస్తున్న వానలకు విలవిలలాడుతున్న తమిళనాడు, రాబోయే 24 గంటలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, తిరుపూర్, మధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో కుండపోత వాన పడుతోంది. నీల్‌గిరి జిల్లాలోని ఐదు తాలుకాలను వర్షం ముంచెత్తింది. ఈ క్రమంలో ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, తిరుపూర్, మధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో కుండపోత వాన పడుతోంది. నీల్‌గిరి జిల్లాలోని ఐదు తాలుకాలను వర్షం ముంచెత్తింది. ఈ క్రమంలో ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. రాబోయే 24 గంటల్లో తమిళనాడు, కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గత కొద్ది రోజుల నుంచి కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం కన్నూరు జిల్లాలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
Here's Videos
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..
Child Marriage: తమిళనాడులో బాల్యవివాహాం... కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు.. అసలేం జరిగింది? (వీడియో)
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Tamil Nadu Horror: చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)
Advertisement
Advertisement
Advertisement