Tamil Nadu Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన వ్యాన్, ఆరుమంది అక్కడికక్కడే మృతి, తమిళనాడులో విషాదకర ఘటన

తమిళనాడులోని సేలంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన దారుణ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మీడియా కథనాల ప్రకారం, తమిళనాడులోని సేలం-కోయంబత్తూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం జరిగింది, వేగంగా వచ్చిన వ్యాన్ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది.

Road Accident (Representational Image)

తమిళనాడులోని సేలంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన దారుణ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మీడియా కథనాల ప్రకారం, తమిళనాడులోని సేలం-కోయంబత్తూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం జరిగింది, వేగంగా వచ్చిన వ్యాన్ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఇంగూరు నుంచి పెరుంతురై వెళ్తున్న వ్యాన్‌లో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement