Tamil Nadu Shocker: వీడియో ఇదిగో, రెండు ఆవులు పొట్లాడుకుంటుండగా మధ్యలో వచ్చిన బైకర్, ఒక్కసారిగా నెట్టివేయడంతో బస్సు కింద పడి మృతి
అయితే అందులో ఒక ఆవు ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చి బైకును ఒక్కసారిగా నెట్టివేసింది. దీంతో బైకర్ పక్కనే వెళ్తున్న బస్సు చక్రాల కింద పడి మృతిచెందాడు.దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడు - తిరునెల్వేలిలో కోర్టు ఉద్యోగి రాజ్ అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా రోడ్డు పక్కన రెండు ఆవులు కొట్లాడుకుంటున్నాయి. అయితే అందులో ఒక ఆవు ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చి బైకును ఒక్కసారిగా నెట్టివేసింది. దీంతో బైకర్ పక్కనే వెళ్తున్న బస్సు చక్రాల కింద పడి మృతిచెందాడు.దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో, నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ, చావు బతుకుల్లో ఆస్పత్రిలో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)