Tamil Nadu Shocker: వీడియో ఇదిగో, మద్యం మత్తులో చిన్నారిపై దారుణం, పాఠశాల ఆవరణలో దారుణంగా కొడుతూ కెమెరాకు చిక్కిన మందుబాబు
తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ వ్యక్తి చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, శారీరకంగా దాడి చేస్తూ కెమెరాకు చిక్కిన ఘటన సంచలనం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి, పాఠశాల పిల్లలను తన్నాడు. చెంపదెబ్బ కొట్టాడు.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ వ్యక్తి చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, శారీరకంగా దాడి చేస్తూ కెమెరాకు చిక్కిన ఘటన సంచలనం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి, పాఠశాల పిల్లలను తన్నాడు. చెంపదెబ్బ కొట్టాడు. బాధితుడి తండ్రి అతనిపై ఫిర్యాదు చేయడంతో అతనిని విన్సెంట్ రాజ్‌గా గుర్తించబడ్డాడు. అతనిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 294 (బి), 323, 506 (ఐ) మరియు జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 కింద కేసు నమోదు చేయబడింది.
'Drunk' Man Caught on Camera Abusing, Kicking Kids at Government School in Tiruchirappalli, Arrested; Disturbing Video Goes Viral
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement