Tamil Nadu: తమిళనాడులో తండేల్ మూవీ సీన్ రిపీట్..సరిహద్దు రేఖ దాటారని అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం, మత్స్యకారుల ఆందోళన, విడిచిపెట్టిన అధికారులు, వీడియో
నాగ చైతన్య నటించిన 'తండేల్' సినిమా సీన్ తమిళనాడులో( Tamil Nadu) రిపీటైంది. రామేశ్వరం, తంగచిమడం ప్రాంతాలకు చెందిన 27 మంది మత్స్య కారులు అంతర్జాతీయ సరిహద్దు రేఖ దాటారని శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది.

దీంతో రామేశ్వరం ఫిషింగ్ హార్బర్లో 700 మంది మత్స్య కారులు తమ కార్యకలాపాలను నిలిపి నిరవధిక సమ్మె చేపట్టారు(Tandel Movie Scene Repeats in Tamil Nadu). ఈ విషయాన్ని TN ప్రభుత్వం కేంద్రానికి చేరవేయడంతో సంప్రదింపుల తర్వాత 27 మందిని విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఢిల్లీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీలో నిద్ర పోయారు సీఎం రేఖా గుప్తా . ఈ నేపథ్యంలో ఆప్ తీవ్ర విమర్శలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది.
Tandel Movie Scene Repeats in Tamil Nadu