Telangana: పోలీసు డ్రెస్ వేసుకొని దొంగతనానికి వచ్చిన వ్యక్తిని పట్టుకుని చితకబాదిన స్థానికులు, అనంతరం పోలీసులకు అప్పగింత, వీడియో సోషల్ మీడియాలో వైరల్

నిర్మల్ - కడెం మండలంలో కరీంనగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పోలీసు డ్రెస్ వేసుకొని వచ్చి మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడు.. అనంతరం మరో దగ్గర దొంగతనానికి పాల్పడుతుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.

People caught and crushed a person who was committing thefts wearing police dress Watch Video

నిర్మల్ - కడెం మండలంలో కరీంనగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పోలీసు డ్రెస్ వేసుకొని వచ్చి మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడు.. అనంతరం మరో దగ్గర దొంగతనానికి పాల్పడుతుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. ఇదేందయ్యా.. ఇది.. రీల్‌ చేస్తున్న మహిళకు షాక్‌.. వీడియోకు పోజ్ ఇస్తుండగా మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన దుండగుడు.. వీడియో వైరల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now