Telangana: వీడియో ఇదిగో, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక బైక్ తగలబెట్టిన యువకుడు, ఇంటికి వచ్చి EMI కట్టాలని యువకున్ని బెదిరించిన ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు

మెదక్ జిల్లాలోని శివంపేటలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక ఓ యువకుడు తన బైక్ తగలబెట్టాడు. ఇంటికి వచ్చి యువకున్ని EMI కట్టాలని ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు బెదిరించడంతో అతను కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మనోవేదనకు గురై ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్ కి నిప్పు పెట్టాడు.

young man burnt his bike because he couldn't bear the financial institution's demands

మెదక్ జిల్లాలోని శివంపేటలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక ఓ యువకుడు తన బైక్ తగలబెట్టాడు. ఇంటికి వచ్చి యువకున్ని EMI కట్టాలని ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు బెదిరించడంతో అతను కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మనోవేదనకు గురై ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్ కి నిప్పు పెట్టాడు. మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైపోయింది.

వీడియో ఇదిగో, చేపల వలకు చిక్కిన భారీ కొండచిలువ, అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలివేస్తామని తెలిపిన ఫారెస్ట్ అధికారులు

young man burnt his bike 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement